గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన 1952లో డిసెంబర్ 28న జన్మించారు. వృత్తిరీత్యా అరుణ్ జైట్లీ ఓ లాయర్. కానీ మోదీ ప్రభుత్వంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. మోదీ తొలి దఫా పాలనలో కేంద్ర ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రక్షణమంత్రిగా కూడా జైట్లీ సేవలందించిన విషయం తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే కాగా.. అరుణ్ జైట్లీ తెలంగాణ చిన్నమ్మ(సుష్మాస్వరాజ్)పై చివరిసారిగా ట్వీట్ చేశారు.
Saddened, pained & broken on demise of Sushmaji. She was one of the most outstanding politicians in the Present Era. She distinguished in all positions. She held Senior Positions with the Party, NDA Govt. & while in opposition. She leaves behind a void which is difficult to fill.
— Arun Jaitley (@arunjaitley) August 6, 2019
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire