EMU Train Derail: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన ఈఎంయూ రైలు.. ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన ప్ర‌మాదం

Emu Train Derail Local Train Derailed Near Pragati Maidan Was Coming From Palwal To New Delhi
x

EMU Train Derail: ఢిల్లీలో ప‌ట్టాలు త‌ప్పిన ఈఎంయూ రైలు.. ప్ర‌యాణికుల‌కు త‌ప్పిన ప్ర‌మాదం

Highlights

EMU Train Derail: మరమ్మతులు చేపట్టిన రైల్వే సిబ్బంది

EMU Train Derail: ఢిల్లీ EMU రైలుకు పెను ప్రమాదం తప్పింది. భైరాన్‌ మార్గ్‌లో EMU రైలు పట్టాలు తప్పింది. అయితే.. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది.. మరమ్మతులు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories