Election Commission: నేడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

Election schedule for many states released today
x

Election Commission: నేడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

Highlights

Election Commission: ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమావేశమై తేదీలను ప్రకటించనుంది. జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది.

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబధించి షెడ్యూల్ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. జమ్ము కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. హర్యాన, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల షెడ్యూల్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నేడు ఎన్నికల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories