Arvind Kejriwal: మూడోరోజు కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ

ED is questioning Kejriwal for the third day
x

Arvind Kejriwal: మూడోరోజు కేజ్రీవాల్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ

Highlights

Arvind Kejriwal: లిక్కర్‌ స్కాం కేసులో ఇతర నిందితులు ఇచ్చిన.. సమాచారం ఆధారంగా అధికారుల విచారణ

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్‌ను మూడో రోజు ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల్లో హవాలా డబ్బు ఖర్చు చేయడం, లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర వంటి అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ నెల మార్చి 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్న నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించిన నిందితులతో కలిపి మరింత లోతుగా విచారించే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories