Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు.. సమీర్ మహేంద్రు అరెస్టు..

ED Arrested in Liquor Policy Case Sameer Mahendru
x

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు.. సమీర్ మహేంద్రు అరెస్టు..

Highlights

Delhi Liquor Scam Case: ఇండో స్పిరిట్స్‌ సంస్థకు ఎండీగా ఉన్న సమీర్‌ మహేంద్రు

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో వ్యక్తిని ఈడీ అరెస్ట్‌ చేసింది. ఇండో స్పిరిట్స్‌ సంస్థ ఎండీ సమీర్‌ మహేంద్రును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories