దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట ...

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట ...
x
Highlights

* పటిష్ట ధోరణిన ప్రారంభమైన సూచీలు .. * ఆరంభ ట్రేడింగ్ లోనే సరికొత్త రికార్డులు.. * గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు.. * సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాలు..

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి..తాజా వారం తొలి సెషన్ లో పటిష్ట ధోరణిన ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు ఆరంభ ట్రేడింగ్ లోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి..గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి...సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభాలను ఆర్జించగా...నిఫ్టీ 13 వేల 800 పాయింట్ల ఎగువకు చేరింది..ప్రస్తుతం సెన్సెక్స్ 252 పాయింట్ల మేర ఎగసి 47,225వద్దకు చేరగా...నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 13,830 వద్ద కదలాడుతోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories