Domestic air fare hike: దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం!

Domestic air fare hike
x

ఫ్లైట్ ఫైల్ ఫోటో  

Highlights

omestic air fare hike: దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానున్నాయి.

Domestic air fare hike: దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానున్నాయి. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరుగుతుంది. 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ.4700, 120-150 నిమిషాల ప్రయాణానికి రూ.6100, 180-210 నిమిషాల ప్రయాణానికి 8700 దిగువ పరిమితిగా ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories