Tamil Nadu: అన్నాడీఎంకే కూటమికి బిగ్ షాక్

Tamil Nadu: అన్నాడీఎంకే కూటమికి బిగ్ షాక్
x

అన్నాడీఎంకే కూటమికి బిగ్ షాక్

Highlights

Tamil Nadu: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కూటమికి బిగ్ షాక్ తగిలింది. నటుడు విజయ్‌కాంత్‌ నాయకత్వంలోని DMDK అధికార కూటమి నుంచి తప్పుకుంది....

Tamil Nadu: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే కూటమికి బిగ్ షాక్ తగిలింది. నటుడు విజయ్‌కాంత్‌ నాయకత్వంలోని DMDK అధికార కూటమి నుంచి తప్పుకుంది. అన్నాడీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపై జరిపిన చర్చలు విఫలం కావడంమే ఈ నిర్ణయానికి దారి తీసింది. 23 అసెంబ్లీ, ఒక రాజ్యసభ సీటు కోసం విజయ్ కాంత్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కేవలం 13 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామని అన్నా డీఎంకే చెప్పడంతో విజయ్‌కాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్‌కాంత్‌ నిర్ణయంతో అన్నాడీఎంకే కూటమిలో కలకలం రేగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories