సోషల్ మీడియాలో మనసును కదిలిస్తోన్న వీడియో

సోషల్ మీడియాలో మనసును కదిలిస్తోన్న వీడియో
x
Highlights

ఓ వీడియో మనసును కదిలిస్తుంది ఆలోచించేలా చేస్తోంది. అన్యాయంపై రగిలిపోయేలా చేస్తుంది. ఎక్కడేం జరిగినా సోషల్ మీడియా వచ్చాక.. అలాంటివి కళ్లముందు...

ఓ వీడియో మనసును కదిలిస్తుంది ఆలోచించేలా చేస్తోంది. అన్యాయంపై రగిలిపోయేలా చేస్తుంది. ఎక్కడేం జరిగినా సోషల్ మీడియా వచ్చాక.. అలాంటివి కళ్లముందు సాక్షాత్కారమవుతున్నాయ్. ఐతే ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ! వికలాంగుడైన ఓ బాలుడు నడక నేర్చుకుంటున్న ఈ వీడియో ప్రతీ ఒక్కరి మనసును కదిలిస్తోంది. ఆ బాలుడు ఒక్కో అడుగు వేస్తుంటే కళ్లను నీటి తెరలు కమ్మేస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అది వీడియో అని తెలిసినా ఆ తల్లితో కలిసి కమాన్ అని ఎంకరేజ్ చేయాలి అనిపిస్తుందంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమే కాదు వైకల్యం కూడా అని మరికొందరు షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్పైర్ చేయడమే కాదు మనసును కదిలిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories