Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అనుమతి

Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అనుమతి
x

Delahi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఈడీకి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి అనుమతి

Highlights

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను దిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Policy) విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) వీగే సక్సేనా (VK Saxena) శనివారం అనుమతి ఇచ్చారు.

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను దిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Policy) విచారించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) వీగే సక్సేనా (VK Saxena) శనివారం అనుమతి ఇచ్చారు. లిక్కర్ పాలసీ రూపొందించడంలో అమలు చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. దీనిపై కేజ్రీవాల్ ప్రాసిక్యూటర్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ (Enforcement Directorate) ఈ నెల 5న కోరింది. ఈడీ వినతికి లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు డిసెంబర్ 21న అనుమతిని ఇచ్చినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.

దిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ ను 2024 మార్చి 21న దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. దిల్లీ లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన రూ. 45 కోట్లను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories