Arvind Kejriwal: తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం విడుదల

Delhi CM Arvind Kejriwal released from Tihar Jail
x

Arvind Kejriwal: తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం విడుదల

Highlights

Arvind Kejriwal: బెయిల్‌పై విడుదలైన అర్వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal: తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌కు ఆప్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జైలు బయటినుంచి కేజ్రీవాల్‌ను పార్టీ కార్యకర్తలు ర్యాలీగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. దాదాపు 6 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories