Arvind Kejriwal: అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఇచ్చిన నోటీసులను.. సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్

Delhi CM Arvind Kejriwal files petition against ED summons at sessions court
x

Arvind Kejriwal: అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఇచ్చిన నోటీసులను.. సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్

Highlights

Arvind Kejriwal: లిక్కర్‌ స్కాం కేసు విచారణకు కేజ్రీవాల్‌ హాజరుకాలేదని.. అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు చేసిన ఈడీ

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఇచ్చిన నోటీసులను సవాల్ చేశారు. లిక్కర్‌ స్కాం కేసులో పలుమార్లు నోటీసులు ఇచ్చినా... కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాలేదని ఈడీ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. మార్చి 16న ఈడీ విచారణకు హాజరుకావాలని మెట్రోపాలిటన్ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అడిషనల్ మెట్రో పాలిటన్‌ కోర్టు ఆదేశాలను సవాల్ చేశారు కేజ్రీవాల్.

Show Full Article
Print Article
Next Story
More Stories