Defamation Case: సూరత్‌ కోర్టులో రాహుల్‌కు ఊరట..!

Defamation Case Surat Sessions Court Extends Rahul Gandhis Bail Till April 13
x

Defamation Case: సూరత్‌ కోర్టులో రాహుల్‌కు ఊరట..!

Highlights

Defamation Case: సూరత్‌ కోర్టులో రాహుల్‌కు ఊరట లభించింది.

Defamation Case: సూరత్‌ కోర్టులో రాహుల్‌కు ఊరట లభించింది. పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌ పొడిగించింది సూరత్‌ కోర్టు. ఏప్రిల్‌ 13 వరకు బెయిల్‌ను పొడిగించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 13కు వాయిదా వేసింది సూరత్‌ కోర్టు. కాగా.. సూరత్‌ కోర్టకు రాహుల్‌ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వెళ్లారు. ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు కూడా రాహుల్‌తో పాటు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories