Tauktae Cyclone: గుజరాత్‌ తీరంవైపు కదులుతున్న తుఫాన్

Cyclone Moving Towards Gujarat Coast
x

Tauktae Cyclone (file image)

Highlights

Tauktae Cyclone: ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనున్న తౌక్టే

Tauktae Cyclone: తౌక్టే' తుపాను గుజరాత్‌ దిశగా కదులుతోంది. తుపాను ఈ నెల 18న గుజరాత్‌ వద్ద తీరం దాటనుంది. పోర్‌బందర్‌-మహువా తీరం మధ్య 18న వేకువజామున తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తుపాన్‌ ప్రభావంతో కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంత రాష్ట్రాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు మోహరించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories