Booster Dose: కోవిషీల్డ్ డోస్ ధర తగ్గింపు...రూ.600 నుంచి రూ.225కి తగ్గించిన సీరమ్ సంస్థ
Booster Dose: కోవిషీల్డ్ డోస్ ధరను తగ్గించినట్టు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. డోస్ ధరను ఆరు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు తగ్గించినట్టు సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా వెల్లడించారు. దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా కేంద్రంతో చర్చల అనంతరం ధరను దాదాపు సగానికి తగ్గించింది సీరమ్ సంస్థ. మరోవైపు 18ఏళ్లు పైబడిన వారందరూ ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని కేంద్రం సూచించింది.
We are pleased to announce that after discussion with the Central Government, SII has decided to revise the price of COVISHIELD vaccine for private hospitals from Rs.600 to Rs 225 per dose. We once again commend this decision from the Centre to open precautionary dose to all 18+.
— Adar Poonawalla (@adarpoonawalla) April 9, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire