Covishield: వ్యాక్సిన్ ధర విషయంలో దిగొచ్చిన సీరం సంస్ధ
Covishield: కరోనా వ్యాక్సిన్ ధరల విషయంలో ఎట్టకేలకు సీరం సంస్ధ దిగొచ్చింది. రాష్ట్రాలకు మూడు వందల రూపాయలకే కోవిషీల్డ్ టీకా అందించనున్నట్లు సంస్ధ సీఈఓ...
Covishield: కరోనా వ్యాక్సిన్ ధరల విషయంలో ఎట్టకేలకు సీరం సంస్ధ దిగొచ్చింది. రాష్ట్రాలకు మూడు వందల రూపాయలకే కోవిషీల్డ్ టీకా అందించనున్నట్లు సంస్ధ సీఈఓ అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రాలకు ఖర్చు తగ్గించేందుకే నిర్ణయం తీసుకున్నామన్న అదర్ పూనావాలా.. గతంలో ప్రకటించిన ధర కంటే 25శాతం తక్కువని స్పష్టం చేశారు.
As a philanthropic gesture on behalf of @SerumInstIndia, I hereby reduce the price to the states from Rs.400 to Rs.300 per dose, effective immediately; this will save thousands of crores of state funds going forward. This will enable more vaccinations and save countless lives.
— Adar Poonawalla (@adarpoonawalla) April 28, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire