Covid Treatment: కరోనాపై పోరుకు కొత్త డ్రగ్?

Covid Treatment: Zydus Drug Virafin gets DCGI
x

Covid Treatment: కరోనాపై పోరుకు కొత్త డ్రగ్?

Highlights

Covid Treatment: కొవిడ్ కు కొత్త మందు కనుగొన్నారు.

Covid Treatment: కొవిడ్ కు కొత్త మందు కనుగొన్నారు. జైడస్ క్యాడిలా సంస్థ రూపొందించిన విరాఫిన్ ఔషధం మైల్డ్ కోవిడ్ లక్షణాలకు అద్భుతంగా పనిచేస్తుందని జైడస్ సంస్థ చెబుతోంది. అత్యవసర వినియోగానికి ఈ డ్రగ్ వాడొచ్చంటూ డీసీజీఐ అనుమతులు కూడా జారీ చేసింది. కొవిడ్ మధ్యంతర లక్షణాలున్న వారికి ఈ డ్రగ్ సింగిల్ డోస్ వాడొచ్చని దీని ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయనీ సంస్థ చెబుతోంది. త్వరలో ఈ డ్రగ్ మార్కెట్ లోకి రానుంది. విరాఫిన్ ఔషధం తీసుకున్న వారు 7 రోజుల్లోనే కోలుకున్నట్లు జైడస్‌ సంస్థ తెలిపింది.

విరాఫిన్‌ ఔషధం తీసుకున్న వారు 7 రోజుల్లోనే కోలుకున్నారని శ్వాసపరమైన ఇబ్బందులను ఈ ఔషధం వెంటనే నయం చేస్తుందని జైడస్‌ సంస్థ తెలిపింది. ఇక విరాఫిన్‌ వాడిన వారికి ఆక్సిజ్ అదనంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదని వైరస్‌ లోడ్‌‌ను గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories