Covid-19 Vaccine: దేశంలో వ్యాక్సిన్ల కొరత అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

Covid-19 Vaccine: Centre Fast Approvals for Foreign Vaccines
x

Covid-19 Vaccine: దేశంలో వ్యాక్సిన్ల కొరత అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

Highlights

Covid-19 Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Covid-19 Vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే భారత్‌లో వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వినియోగానికి విదేశీ టీకాల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది. కేంద్రం నిర్ణయంతో దేశంలో మరిన్ని టీకాలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories