Corona in India: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

Corona Positive Cases Increased 10 Percent And Central Government Strict Restrictions in 46 Districts
x

దేశంలో పెరుగుతున్న కరోనా(ఫైల్ ఫోటో)

Highlights

* 46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు.. * 10శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు * ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

Corona in India: దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుంది. దాంతో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10శాతం పైగా, 53 జిల్లాల్లో 5-10 శాతం మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్టు వెల్లడించింది. రోజు రోజుకీ కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న 10 రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories