Corona Cases in India: దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు, మరణాల సంఖ్య

Corona Cases and Omicron Cases are Increasing in India | Coronavirus Live Updates
x

Corona Cases in India: దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు, మరణాల సంఖ్య

Highlights

Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది.

Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో.. ఒమిక్రాన్ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్మూ-కశ్మీర్‌లకు లేఖ రాసింది.

హాట్‌స్పాట్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. దీంతోపాటు విదేశీ రాకపోకలు, ముఖ్యంగా 'రిస్క్' దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై దృష్టి పెట్టాలని, పాజిటివ్‌ వచ్చినవారి శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపాలని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories