Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Concluded Arguments on Kejriwal Bail Petition
x

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Highlights

Arvind Kejriwal: సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌ వేసిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో లిక్కర్‌ స్కామ్‌ కేసుపై విచారణ జరిగింది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో..సీబీఐ కేసులోనూ బెయిల్‌ ఇవ్వాలని కేజ్రీవాల్‌ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే.. గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్‌ను కొట్టివేయాలని కోరారు. అయితే.. మొదటి నుంచి కేజ్రీవాల్‌కు బెయిల్‌ వ్యతిరేకిస్తున్న సీబీఐ..ఈ కేసులో ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు రిజర్వు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories