Narendra Modi: పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారు

Christians Are In Very Good At Service Says Narendra Modi
x

Narendra Modi: పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారు

Highlights

Narendra Modi: విద్య, వైద్య రంగంలో క్రైస్తవులు ఎనలేని సేవలు అందిస్తున్నారు

Narendra Modi: పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని ప్రధాని మోడీ అన్నారు. విద్య, వైద్య రంగంలో క్రైస్తవులు ఎనలేని సేవలు అందిస్తున్నారని తెలిపారు. సమజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలన్నారు. ఉన్నత విలువలు పాటిస్తూ వారసత్వ రక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకెళ్లాలని మోడీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మోడీ పాల్గొని మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories