Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది

China Preparing For War Indian Govt Asleep Says Rahul Gandhi
x

Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది

Highlights

Rahul Gandhil: మోడీ సర్కార్‌ తీరుపై రాహుల్ ఫైర్

Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమ‌వుతున్నా మ‌న ప్రభుత్వం దాన్ని అంగీక‌రించ‌డం లేద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. వాస్తవాల‌ను మోడీ స‌ర్కార్ దాచేస్తోంద‌ంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం విష‌యంలో త‌లెత్తిన‌ సందేహాల‌ను కేంద్రం నివృత్తి చేయ‌డం లేద‌ని రాహుల్ కామెంట్ చేశారు. ల‌డ‌ఖ్‌, అరుణాచ‌ల్ వైపున యుద్ధానికి డ్రాగ‌న్ సిద్ధమ‌వుతుంటే.. భార‌త ప్రభుత్వం నిద్రపోతోంద‌ని విమర్శించారు రాహుల్.

Show Full Article
Print Article
Next Story
More Stories