Bhupesh Baghel: కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం

Chhattisgarh Chief Minister Bhupesh Baghel Gets Whipped as Part of Govardhan Puja Ceremony
x

కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం

Highlights

*గోవర్థన్ పూజా కార్యక్రమంలో భాగం అన్న సీఎం *కొరడా దెబ్బలు తింటే సమస్యలు తీరుతాయని నమ్మకం

Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కొరడా దెబ్బలు ట్విట్టర్‌లో ట్రిండ్ అవుతోంది. ఓ టెంపుల్‌కి వెళ్లిన ఛత్తీస్‌గఢ్ సీఎం కొరడాతో కొట్టించుకున్నారు. అయితే, సరదా కోసమో, చేసిన తప్పుకు శిక్షగానో ఈ దెబ్బలు కొట్టించుకోలేదు. ఓ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో భాగంగా అక్కడి సంప్రదాయం ప్రకారమే కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories