Jaya Bachchan: రాజ్యసభలో చైర్మన్ వర్సెస్ ఎంపీ జయా బచ్చన్

Chairman vs MP Jaya Bachchan in Rajya Sabha
x

Jaya Bachchan: రాజ్యసభలో చైర్మన్ వర్సెస్ ఎంపీ జయా బచ్చన్

Highlights

Jaya Bachchan: రాజ్యసభ నుంచి వాకౌట్ చేసిన ఎంపీ జయాబచ్చన్

Jaya Bachchan: రాజ్యసభలో ఛైర్మన్‌తో వాగ్వాదం తర్వాత ఎంపీ జయా అమితాబ్ బచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ... ఛైర్మన్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సభలో ఛైర్మన్ అన్ పార్లమెంటరీ భాష వాడుతున్నారని ఆరోపించారు. తాను ఓ ఎంపీనని..ఐదోసారి ఎంపీ కొనసాగుతున్నానని.. ఏం మాట్లాడుతున్నానో.. తనకు తెలుసన్నారు. మహిళలంటే.. గౌరవం లేకుండా.. మాట్లాడారని.. తాను నటి అయితే.. ఏంటని.. నిర్లక్ష్యంగా మాట్లాడారని.. అందుకు ఛైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందేనని జయా అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories