x
Highlights
Central Health Department: యాంటీ కోవిడ్ పిల్ మోల్నుపిరావిర్ వినియోగానికి సీడీఎస్‌సీఓ ఆమోదం
Central Health Department: ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం కానుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్నవారికి వ్యాక్సినేషన్, థర్డ్‌డోస్ వ్యాక్సిన్‌పై రాష్ట్రాలతో చర్చించనున్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. మరోవైపు.. యాంటీ కోవిడ్ పిల్ మోల్నుపిరావిర్ పరిమిత వినియోగానికి CDSCO ఆమోదం తెలిపింది.
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire