Cabinet Meeting: ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గ సమావేశం

Central Cabinet Meeting on this Month 24th
x

కేంద్ర కాబినెట్ సమావేశం (ఫైల్ ఇమేజ్)

Highlights

Cabinet Meeting: మూడు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చ

Cabinet Meeting: సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 24న కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మూడు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనుంది. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వింటర్ సెషన్స్‌లో వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories