Domestic Flights: దేశీయ విమానాలపై కేంద్రం కీలక నిర్ణయం

Center Permits to Restore the Scheduled Domestic air Operations From 18th October Without any Capacity Restriction
x

దేశీయ విమాన సేవలపై కేంద్రం కీలక నిర్ణయం (ఫైల్ ఇమేజ్)

Highlights

Domestic Flights: సీట్ల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం

Domestic Flights: దేశీయ విమాన సర్వీసులకు సీట్ల పరిమితిపై ఉన్న ఆంక్షలను విమానయాన మంత్రిత్వ శాఖ ఎత్తివేసింది. అక్టోబర్​18 నుంచి ఇది అమల్లోకి రానుంది. దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్‌కు విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories