FCI Corruption: దేశ వ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు

FCI Corruption CBI Raids 50 Locations
x

FCI Corruption: దేశ వ్యాప్తంగా 50 చోట్ల సీబీఐ సోదాలు

Highlights

CBI Raids: దేశ వ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ సోదాలు చేస్తోంది.

CBI Raids: దేశ వ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ సోదాలు చేస్తోంది. FCIకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ, పంజాబ్, హర్యానా 50 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు పిండి మిల్లుల యజమానులు, ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులకు చెందిన సంస్థలపై సీబీఐ దాడులు చేస్తోంది. కేసులో డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్‌కుమార్ మిశ్రాను అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం 74 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా... పంజాబ్‌లోని లూథియానా, పాటియాలా, అమృత్‌సర్‌, హర్యానాలోని హిసార్, అంబాలాలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories