Amit Shah: ఇప్పటికే 310 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది

BJP Alliance Has Already Won 310 Seats Says Amit Shah
x

Amit Shah: ఇప్పటికే 310 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది

Highlights

Amit Shah: లాలు ప్రసాద్ సామాజిక న్యాయం చేయలేదు

Amit Shah: సామాజిక న్యాయం గురించి మాట్లేడే లాలు ప్రసాద్... ఏ రోజు కర్పూరి ఠాకూర్‌కి భారత రత్న ఇవ్వాలని సిఫారసు చేయలేదని అమిత్ షా విమర్శించారు. ఐదు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 310 సీట్లను బీజేపీ కూటమి గెలిచిందని... ఆరు, ఏడు విడతల్లో గెలిచే వాటితో 400 స్థానాలు దాటేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories