రేపిస్టులకు బెయిల్ రాకుండా చట్ట సవరణ చేయండి.. ప్రధానిని కోరిన కేటీఆర్
Bilkis Bano Case: ప్రధాని మోడీ విధానాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు.
Bilkis Bano Case: ప్రధాని మోడీ విధానాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. గుజరాత్‌లో 10 ఏళ్ల క్రితం జరిగిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ సర్కార్ విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. రెమిషన్ విధానం కింద గుజరాత్ సర్కార్ ఆ ఖైదీలను విడుదల చేయడంపై మోడీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను గౌరవించాలని చెప్పటమే కాదు..చిత్తశుద్ధి ఉంటే, గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులపై స్పందించాలని కోరారు. రేపిస్టులకు బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం IPC, CRPC చట్టాల్లో తగిన సవరణలు చేయాలన్నారు.
Dear PM @narendramodi Ji,
— KTR (@KTRTRS) August 17, 2022
If you had really meant what you spoke about Respecting women, urge you to intervene & rescind the Gujarat Govt remission order releasing 11 Rapists 🙏
Sir, it is nauseating to put it mildly & against MHA order. Need you to show sagacity to the Nation
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire