Delhi CM: సీఎం కుర్చీ వదిలేసి మరో కుర్చీలో కూర్చుని బాధ్యతలు స్వీకరించిన అతిశి

Atishi Takes Charge as Delhi CM
x

Delhi CM: సీఎం కుర్చీ వదిలేసి మరో కుర్చీలో కూర్చుని బాధ్యతలు స్వీకరించిన అతిశి

Highlights

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశి బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్‌లోని సీఎం చాంబర్‌లో ఢిల్లీకి ఎనిమిదవ సీఎంగా చార్జ్ తీసుకున్నారు.

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశి బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్‌లోని సీఎం చాంబర్‌లో ఢిల్లీకి ఎనిమిదవ సీఎంగా చార్జ్ తీసుకున్నారు. దీంతో ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపటిన మూడో మహిళా నేతగా నిలిచారు అతిశి. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయడంతో సీఎంగా అతిశిని ఎంపిక చేసింది ఆప్. ఐదు నెలల పాటు అతిశి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక ఇప్పటికే సీఎం స్థానం ఎప్పటికైనా కేజ్రీవాల్‌దే అంటూ పేర్కొన్న అతిశి బాధ్యతలు చేపట్టిన సమయంలో సీఎం కుర్చీని వదిలేసి మరో కుర్చీ వేసుకుని ఛార్జ్ తీసుకున్నారు.

Also Read: Atishi Marlena Singh: దిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న ఈ మహిళ ఎవరు?

Show Full Article
Print Article
Next Story
More Stories