Atishi Marlena: ఏసీబీ కేసును అడ్డంపెట్టుకుని స్వాతి మలివాల్‌తో... బీజేపీ ఆరోపణలు చేయిస్తోంది

Atishi Marlena Common On BJP
x

Atishi Marlena: ఏసీబీ కేసును అడ్డంపెట్టుకుని స్వాతి మలివాల్‌తో... బీజేపీ ఆరోపణలు చేయిస్తోంది 

Highlights

Atishi Marlena: బీజేపీపై ఆరోపణలు చేసిన ఢిల్లీ ఆప్ మంత్రి అతీషి

Atishi Marlena: అవినీతి నిరోధక శాఖను అడ్డంపెట్టుకుని స్వాతి మలివాల్‌తో బీజేపీ ఆరోపణలు చేయిస్తోందని ఆప్ మంత్రి అతిషీ విమర్శించారు. DCWలో కాంట్రాక్టు ఉద్యోగుల అక్రమ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని తెలిపారు. ఆ కేసును ఉపయోగించుకుని స్వాతి మలివాల్‌ను కుట్రలో ఇరికిస్తున్నారని చెప్పారు. బిభవ్ కుమార్ డిమాండ్ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని తీజ్ హజారీ కోర్టు అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. మీడియా సంస్థలకు ఎఫ్ఐఆర్ కాపీని బీజేపీ పంపిదని... కానీ పోలీసులు మాత్రం నిందుతులకు ఇవ్వడం లేదని ఆక్షేపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories