Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

Arvind Kejriwal Resigned
x

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

Highlights

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్...తన రాజీనామా లేఖను సమర్పించారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్...తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆప్ శాసనసభా పక్ష నేతగా అతిశిని ఎంపిక చేయడంతో.. అతిశి ఎంపికను లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలిపారు కేజ్రీవాల్. దీంతో ఢిల్లీ తదుపరి సీఎంగా అతిశి బాధ్యతలు చేపట్టనున్నారు. వారం రోజుల్లో ఆమె సీఎంగా ఛార్జ్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Also Read: Atishi Marlena Singh: దిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న ఈ మహిళ ఎవరు?

Show Full Article
Print Article
Next Story
More Stories