Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. 9 రోజుల పాటు కస్టడీకి కోరనున్న ఈడీ

Arvind Kejriwal Arrest Live UPdates
x

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. 9 రోజుల పాటు కస్టడీకి కోరనున్న ఈడీ

Highlights

Arvind Kejriwal: ఆప్ ఆందోళన నేపథ్యంలో ఈడీ ఆఫీస్, కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ ప్రధాన కార్యాలయంలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. PML ఆస్పత్రి వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్‌లు చేశారు. కాసేపట్లో ఆయనను ఈడీ అధికారులు కోర్టుకు తరలించనున్నారు. 9 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఆప్ ఆందోళన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌తో పాటు.. కోర్టు వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories