Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజు తొలగింపు

Arjun Ram Meghwal Replaces Kiren Rijiju As Law Minister
x

Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజు తొలగింపు

Highlights

Cabinet Reshuffle: కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ మేఘ్వాల్

Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ మేఘ్వాల్‌ను నియమించారు. కిరణ్‌ రిజిజుకు ఎర్త్‌ సైన్స్ శాఖను కేటాయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories