UPSC New Chairperson: UPSC కొత్త చైర్‌పర్సన్‌గా.. రిటైర్డ్ IAS అధికారిణి ప్రీతి సూదన్ నియామకం
UPSC New Chairperson: యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతీ సుడాన్ నియమితులయ్యారు. UPSC భారతదేశంలోని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సివిల్ సర్వీసెస్ పరీక్ష,ఇతర పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది.
UPSC New Chairperson: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రీతీ సుడాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు UPSACలో సభ్యురాలిగా ఉండేది. ఆమె గతంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సహా వివిధ పదవులను నిర్వహించారు.
New UPSC chairperson has been appointed.
— Mudit Gupta (@mudit_gupta25) July 30, 2024
I hope madam will work towards the transparency of UPSC and overall reforms in the examination system, inclduing reducing thr difficulty of CSAT and reducing the time of the exam cycle, release of early cut-off and answer key pic.twitter.com/ZeYm3aZxZq
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire