Amit Shah: మహాభైరబ్‌ ఆలయాన్ని శుభ్రం చేసిన అమిత్‌ షా

Amit Shah cleaned the Mahabhairab temple in Assam
x

Amit Shah: మహాభైరబ్‌ ఆలయాన్ని శుభ్రం చేసిన అమిత్‌ షా

Highlights

Amit Shah: మొదట కాలారామ్‌ మందిరాన్ని శుద్ధి చేసిన ప్రధాని

Amit Shah: ఆయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలశుద్ధి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయాలను శుభ్రం చేస్తున్నారు. తాజాగా అస్సాం తేజాపూర్‌లోని మహాభైరబ్‌ ఆలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా క్లీన్‌ చేశారు. ఓ బకెట్‌లో నీళ్లు తీసుకుని జగ్గుతో ఆలయ పరిసరాల్లో నీళ్లు చల్లి వైపర్‌తో క్లీన్‌ చేశారు. పిలుపునిచ్చిన అనంతరం మొదటగా ప్రధాని నాసిక్‌లోని కాలారామ్‌ మందిరాన్ని శుద్ధి చేశారు. తాజాగా అమిత్‌ షా మహాభైరబ్‌ టెంపుల్‌ పరిసరాలను క్లీన్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories