Akhilesh Yadav: కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన అఖిలేష్

Akhilesh Yadav Resigns From Karhal Assembly Seat
x

Akhilesh Yadav: కర్హల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన అఖిలేష్

Highlights

Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హల్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కర్హల్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యాలయంలో తన రాజీనామా లేఖను అఖిలేష్ సమర్పించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి ఎంపీగా అఖిలేష్ యాదవ్ గెలిచారు. రెండింటిలో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా అసెంబ్లీకి రాజీనామా చేశారాయన. కేంద్ర రాజకీయాల వైపు వెళ్లడానికి గల కారణాలను పార్టీ నేతలకు వివరించారు. అఖిలేష్‌తో పాటు ఫైజాబాద్ ఎంపీగా ఎన్నికైన అవధేష్ ప్రసాద్ కూడా అసెంబ్లీకి రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories