Akhilesh Yadav: సీఎం యోగి కామెంట్స్‌పై అఖిలేష్ యాదవ్ కౌంటర్

Akhilesh Yadav Counter CM Yogi Comments
x

Akhilesh Yadav: సీఎం యోగి కామెంట్స్‌పై అఖిలేష్ యాదవ్ కౌంటర్

Highlights

Akhilesh Yadav: నేరస్థులు మీ వాళ్లే

Akhilesh Yadav: సీఎం యోగి వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది. యోగి కామెంట్స్‌పై ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. 'నేరస్థులు మీ వాళ్లే' అంటూ ఎదురుదాడికి దిగారు. 'రామరాజ్యం'లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 'పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్‌లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?' అంటూ మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories