Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Again Lockdown In Nagpur District Range
x

Representational Image

Highlights

Maharashtra: నాగపూర్‌ జిల్లా పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ * ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్‌

Maharashtra: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న నాగపూర్‌ జిల్లా పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. ఈ నెల 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైరస్‌ కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories