Chandrayaan-3: ఇతర మూలకాల ఉనికిని ఇస్రో ధృవీకరించింది
Chandrayaan-3: చంద్రునిపై తన పనిని నిరంతరం కొనసాగిస్తున్న చంద్రయాన్ 3.. ఇస్రో ప్రతిరోజూ ఈ మిషన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను అందిస్తోంది. మంగళవారం నాడు ప్రజ్ఞాన్ రోవర్ క్లిక్ చేసిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను ఇస్రో షేర్ చేసింది. దీనితో పాటు స్మైల్ ప్లీజ్ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది. నిన్ననే చంద్రుని దక్షిణ భాగంలో ఆక్సిజన్, ఇతర మూలకాల ఉనికిని ఇస్రో ధృవీకరించింది. రోవర్ ఇలా అంశాలను గుర్తించడం పెద్ద విజయమేనని ఇస్రో చెబుతోంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 30, 2023
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for… pic.twitter.com/Oece2bi6zE
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire