Indian Army Soldiers: 300 అడుగుల లోతు లోయలో పడిన ఆర్మీ ట్రక్కు

Indian Army Soldiers: 300 అడుగుల లోతు లోయలో పడిన ఆర్మీ ట్రక్కు
x
Highlights

Indian Army Vehicle plunged into 300 foot gorge in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం...

Indian Army Vehicle plunged into 300 foot gorge in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైనికులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు 300 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొంతమంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. సైనికులతో పూంచ్ జిల్లాలోని బనోయికి వెళ్తుండగా ఘరోవా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ సైనిక బలగాలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories