Helicopter Crash: టేకాఫ్ అయిన కాసేటికే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సజీవదహనం

Pune Helicopter Crash
x

Pune Helicopter Crash: టేకాఫ్ అయిన కాసేటికే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సజీవదహనం

Highlights

Pune Helicopter Crash: పూణేలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పూణే జిల్లాలోని బౌధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది.

Pune Helicopter Crash: పూణేలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పూణే జిల్లాలోని బౌధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా.. ఇక ఇంజనీర్ మృతి చెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే. ఉదయం దట్టమైన పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాధమిక అంచనా వేస్తున్నారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో హెలికాప్టర్‌ పూర్తిగా దగ్ధమైంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.



Show Full Article
Print Article
Next Story
More Stories