మరో భారీ ప్రయోగానికి సిద్దహైన ఇస్రో.. GSLV మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి ఈ అర్ధరాత్రి ప్రారంభం కానున్న 24 గంటల కౌంట్ డౌన్

24-hr Countdown for GSLV Mark 3 First-ever Commercial Flight
x

మరో భారీ ప్రయోగానికి సిద్దహైన ఇస్రో.. GSLV మార్క్ 3 రాకెట్ ప్రయోగానికి ఈ అర్ధరాత్రి ప్రారంభం కానున్న 24 గంటల కౌంట్ డౌన్

Highlights

*సూళ్లూరుపేట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి.. GSLV మార్క్ 3 రాకెట్ ప్రయోగం

GSLV Mark 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమయింది. సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ను ప్రయోగించనుంది. రేపు అర్ధరాత్రి 12.07 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ అర్ధరాత్రి 12.07 గంటలకు కౌంట్‎డాన్ ప్రారంభం కానుంది. 24 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. 5 వేల 2 వందల కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 ఉపగ్రహాలను ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేవ పెట్టిన వెంటనే యూకేకు చెందిన గ్రౌండ్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories