Nipah Virus: కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి

14-year-old boy dies of Nipah virus in Kerala
x

Nipah Virus: కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి

Highlights

Nipah Virus: ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి

Nipah Virus: కేరళలో నిఫా వైరస్‌ సోకి 14 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. అతడికి వైరస్‌ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర మంత్రి వీణా జార్జ్‌ నిన్న వెల్లడించారు. బాలుడు తీవ్రమైన గుండెపోటుకు గురై ఈ రోజు ఉదయం ప్రాణాలు విడిచినట్టు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories