Raj Tarun: హీరో రాజ్‌ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్

Twist in the Case of Hero Raj Tarun and Lavanya
x

Raj Tarun: హీరో రాజ్‌ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్

Highlights

Raj Tarun: హీరో రాజ్‌తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు అందించారు.

Raj Tarun: హీరో రాజ్‌తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్ నెలకొంది. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు అందించారు. నిన్న సాయంత్రం లావణ్యకు నోటీసులు ఇచ్చారు నార్సింగి పోలీసులు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. 91 CRPC కింద నోటీసులు జారీ చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసిందామె. అయితే ఇప్పటి వరకు లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories