బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 2-1తో సిరీస్ కైవసం చేసుకొని సత్తా చాటిన టీమ్‌ఇండియాకు పలువురు సినీతారలు అభినందనలు చెప్పారు. అందులో ముఖ్యంగా మంచు విష్ణు గురించి చెప్పాలి. భారత్ సిరీస్ కైవసం చేసుకుంటందని మంచు విష్ణు ముందే ఊహించాడు. టీమ్ ఇండియా కచ్చితంగా గెలిచి తీరుతుందని, ఈ టెస్టు మ్యాచ్ అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తుందని ఓ ట్వీట్ చేశాడు. తర్వాత మరో ట్విట్ చేశాడు.'మొత్తానికి మనం సాధించాం. అద్భుతమైన విజయం..' అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 36ఆలౌట్ నుంచి 2-1సిరీస్ విజయం వరకూ.. యువప్రతిభ మెరిసింది.. ఐక్యత సాక్షాత్కరించింది.. చరిత్ర తిరిగి రాయబడింది RRR టీమ్ ట్వీట్ చేసింది. గబ్బాను జయించారు. సిరీస్‌ను 2-1తో గెలిచిన చరిత్ర సృష్టించారు. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేది. చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గర్వంగా ఉంది' మహేశ్‌బాబు పేర్కొన్నారు. మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. కుర్రాళ్లు బాగా ఆడారు. గర్వంగా ఉందని విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు.
History was made once again!! The Gabba has been conquered... series sealed 2-1!! Still in a daze! Will cherish this day for a long time. Congratulations on the historic win, Team India!! Incredibly happy and proud 🇮🇳🇮🇳🇮🇳 #AUSvsIND
— Mahesh Babu (@urstrulyMahesh) January 19, 2021
INDIA creates HISTORRRY!
— RRR Movie (@RRRMovie) January 19, 2021
From 36 all out to a 2-1 Series WIN!
Young Talent Shines...
Unity Witnessed...
History Rewritten...
PROUD MOMENT FOR ALL INDIANS. ✊🏻🇮🇳 #INDvsAUS
And we bloody did it! Fantastic! What a win! Yahooooooooooooooo. Go India! And also on the badminton's front, our @Pvsindhu1 is kicking butt!
— Vishnu Manchu (@iVishnuManchu) January 19, 2021
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire