The Kerala Story: తమిళనాడులో ది కేరళా స్టోరీ షోలు రద్దు

The Kerala Story Shows Canceled in Tamil Nadu
x

The Kerala Story: తమిళనాడులో ది కేరళా స్టోరీ షోలు రద్దు 

Highlights

The Kerala Story: న్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు... ముఖ్యనగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు

The Kerala Story: తమిళనాడులో ది కేరళా స్టోరీ సినిమా షోలను మల్టీపెక్స్‌లు రద్దు చేస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై సేలంతో పాటు... ముఖ్యనగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దయ్యాయి. సినిమాను బ్యాన్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో షోలను రద్దు చేస్తున్నట్లు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ప్రకటించాయి. షోలను రద్దు చేయకుంటే థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories