Naga Chaitanya Sobhita Wedding Photos: పెళ్లి ఫోటోలను షేర్ చేసుకున్న శోభితా

Naga Chaitanya Sobhita Wedding Photos: పెళ్లి ఫోటోలను షేర్ చేసుకున్న శోభితా
x

పెళ్లి ఫోటోలను షేర్ చేసుకున్న శోభితా

Highlights

Wedding Pics : నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్లల పెళ్లి ఫొటోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Wedding Pics : నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్లల పెళ్లి ఫొటోస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అక్కినేని వారి వివాహం డిసెంబర్ 4న ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి చేసుకుంది.

లేటెస్ట్గా శోభిత తన ఇంస్టాగ్రామ్లో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకుంది. 'మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం' అంటూ ట్యాగ్ చేస్తూ పెళ్ళిపీఠలపై చైతన్యతో ఉన్న ప్రేమను పోస్ట్ చేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories